728x90 AdSpace

Latest News
Powered by Blogger.
Monday, 18 July 2011

తల్లి భారతి వందనం బంగారు మట్టి చందనం - Vijaya Vipanchi



తల్లి భారతి వందనం బంగారు మట్టి చందనం
మా తల్లి భారతి వందనం బంగారు మట్టి చందనం
ఈ మట్టికి మన అర్చనం ఈ మట్టికే అభివందనం || తల్లి భారతి ||


ఈ గడ్డ పైన పుట్టినట్టి మనుష్యులెంతో ధన్యులు
సజ్జనులు సద్గుణులు సకల లోక మాన్యులు
చిన్నారి రామశ్యాములే దోగాడినట్టి నందనం || తల్లి భారతి ||


అవధపురిలో సరయు రామన్ననే జపించే
మధుర నగరి యమునా కన్నయనే స్మరించే
శివాభిషేకమునకై కాశిలో గంగమ్మ స్పందనం || తల్లి భారతి ||


కష్టాలలోని బాధ గోరూపమే ధరించే
గోపాలుని పదాలే కన్నీటితో స్పృశించే
గోవంశ రక్షకొత్తమం గో భక్తుల నిజ జీవనం || తల్లి భారతి ||
  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: తల్లి భారతి వందనం బంగారు మట్టి చందనం - Vijaya Vipanchi Rating: 5 Reviewed By: Yogeshwar Khandesh