31-Jan-13: స్వామి వివేకానంద స్పూర్తి - రోజుకో సూక్తి -" లక్ష్యం వైపు సాగిపోయే మనస్సు "
" గమ్యం తెలియక , నియంత్రణ లేని మనస్సు మనల్ని పతనమొందిస్తుంది , అధోగతి పాలు చేస్తుంది . నిగ్రహంతో , లక్ష్యం వైపు సాగిపోయే మనస్సు విముక్తి ప్రసాదించి , విజయ శిఖరాలను అధిరోహింపజేస్తుంది ."
0 comments:
Post a Comment