" ఆత్మ విశ్వాసం ఉన్న కొందరి వ్యక్తుల చరిత్రే ప్రపంచ చరిత్ర . ఆ విశ్వాసం వ్యక్తిలోని దివ్యత్వాన్ని వ్యక్తపరుస్తుంది . మీరు ఏదైనా సాధించగలరు. ఆ అనంత శక్తిని అభివ్యక్తం చేయడానికి కావలసినంత ప్రయత్నం చేయనప్పుడే మీరు విఫలమవుతారు . ఎప్పుడైతే మనిషిలో నమ్మకం సంనగిల్లుతుందో అప్పుడు మరణం ఆసన్నమౌతుంది. "
- స్వామి వివేకానంద
0 comments:
Post a Comment