08-Jan-13: స్వామి వివేకానంద స్పూర్తి - రోజుకో సూక్తి -" నా మాటను గుర్తు పెట్టుకోండి "
" ఆత్మ విశ్వాసం మన పూర్వుల హృదయాలలో ప్రకాశించింది . నాగరికాభివృద్దిలో వారిని ముందుకు తీసుకువచ్చిన క్రియా శక్తి ఈ ఆత్మా విశ్వాసమే ! మనకు ఏదైనా భ్రష్ట్రత్వం , దోషం సంభవిస్తే నా మాటను గుర్తు పెట్టుకోండి - ఆ భ్రష్ట్రత్వం మన ప్రజలు ఆత్మ విశ్వాసాన్ని కోల్పోయిన నాటి నుండి ప్రారంభమైంది "
0 comments:
Post a Comment