19-Jan-13: స్వామి వివేకానంద స్పూర్తి - రోజుకో సూక్తి -" నీ కాలి బొటన వ్రేలితో అయిన ముట్టవద్దు "
నేను బోధించే వాటిలో ఇది ప్రధానమైనదిగా నొక్కి చెబుతాను : ఆధ్యాత్మిక , మానసిక , శారీరిక దౌర్భల్యం కలిగించే దేనిని నీ కాలి బొటన వ్రేలితో అయిన ముట్టవద్దు
- స్వామి వివేకానంద
0 comments:
Post a Comment