14-Jan-13: స్వామి వివేకానంద స్పూర్తి - రోజుకో సూక్తి -" సర్వ శక్తి నీలోనే ఉంది "
“ ఓ మిత్రమా ! నిన్ను దు:ఖితునిగా చేస్తున్నది ఏది ? సర్వ శక్తి నీలోనే ఉంది . ఓ శక్తిశాలి ! నీ సర్వ శక్తి స్వభావాన్ని వ్యక్తికరించు . ఈ సమస్త లోకమూ నీకు పాదాక్రాంతమవుతుంది . శక్తివంతమైనది ఆత్మే కాని జడ పదార్థం కాదు .“
0 comments:
Post a Comment