15-Jan-13: స్వామి వివేకానంద స్పూర్తి - రోజుకో సూక్తి -" మనిషిని దేవున్ని చేస్తుంది "
“ ఆత్మా యొక్క ఈ అనంత శక్తిని భౌతిక ప్రపంచం మీదికి ప్రసరింపజేస్తే అది భౌతిక సంపదలను ఇస్తుంది . ఆలోచనా విధానం పై ప్రసరింపజేస్తే బుద్దిని వికసింపజేస్తుంది మనస్సు మీద మనస్సునే పనిచేయిస్తే మనిషిని దేవున్ని చేస్తుంది. “
0 comments:
Post a Comment