728x90 AdSpace

Latest News
Powered by Blogger.
Tuesday, 8 January 2013

09-Jan-13: స్వామి వివేకానంద స్పూర్తి - రోజుకో సూక్తి -" మనకు కావలసింది శ్రద్ధ "

" మనకు కావలసింది శ్రద్ధ మనిషికి మనిషికి మధ్య తేడా శ్రద్ధలో ఉన్న తారతమ్యమే గాని వేరేమీ కాదు . ఒక మనిషిని  గోప్పవాడుగాను , ఇంకొకరిని బలహీనుడిగాను , అధముడిగాను చేసేది శ్రద్ధే ( అంటే శ్రద్ధలో వ్యత్యాసమే ) . కాబట్టి ఈ శ్రద్ధ మీలో ప్రవేశించాలి "
- స్వామి వివేకానంద
  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: 09-Jan-13: స్వామి వివేకానంద స్పూర్తి - రోజుకో సూక్తి -" మనకు కావలసింది శ్రద్ధ " Rating: 5 Reviewed By: Yogeshwar Khandesh