728x90 AdSpace

Latest News
Powered by Blogger.
Friday, 6 September 2013

ఇదే మన భారతం - ఇలలో పూల రథం - Vijaya Vipanchi


Download

ఇదే మన భారతం - ఇలలో పూల రథం
శక్తి యుతం - ముక్తి పథం 
అర విరసిన మందారం - ఇది జగతికి సింగారం 
! ఇదే మన ! 
రంగేదైన రుపేదైన తీరేదైనా దారేడైనా 
ఏ వేషం అయిన భాషేదైనా నివసించే ఆ చోటేదైన 
మనిషికి వరసైనా కాకున్నా ! 2 !
ఇది మమతల బంగారం - ఇది జగతికి సింగారం 
! ఇదే మన !
ఋషి ముని జనము దేవత గణము - వేద జ్ఞానమై వెలసిన వనము
రామాయనము మహా భారతం భాగవతమ్ము చూపిన పథము 
సకల జనుల సుఖ జీవన యానం ! 2 !
ఇది విలువల మణిహారం - విశ్వానికి ఆధారం 
! ఇదే మన !
అస్త్రం శస్త్రం శాస్త్రం చాత్రం - అర్చనకై అర్పించెడి పుష్పం 
ధర్మ నిష్ట కలిగించిన దీపం - త్యాగనిరతి తిరుగాడేడి ధూపం 
బ్రతుకే భారతికోక నైవేద్యం ! 2 !
ఇది వీరుల వ్యవసాయం - వినువీధుల కాషాయం 
! ఇదే మన !
  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: ఇదే మన భారతం - ఇలలో పూల రథం - Vijaya Vipanchi Rating: 5 Reviewed By: Yogeshwar Khandesh