728x90 AdSpace

Latest News
Powered by Blogger.
Thursday, 19 September 2013

రోడ్డు ప్రమాదం లో పరమపదించిన సంఘ జేష్ట ప్రచారకులు శ్రీ కృష్ణ కుమార్ భవేజ గారికి రాష్ట్ర చేతన శ్రద్ధాంజలి ఘటిస్తుంది

భారత మాత సేవలో తన జీవనాన్ని అర్పించిన సంఘ్ జేష్ట ప్రచారకులు శ్రీ కృష్ణ కుమార్ భవేజ మృతి పట్ల రాష్ట్ర చేతన తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తుంది , ఆ భగవంతుడు ఆత్మకు శాంతికి కలిగించుగాక 
కొత్త దిల్లి , 19/09/2013 : సంఘ జేష్ట ప్రచారకులు శ్రీ కృష్ణ కుమార్ భవేజ నిన్న సాయంత్రం హర్యానా  రాజధాని చండి ఘర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం లో పరమమదించారు , ప్రస్తుతం వారు ఉత్తర క్షేత్ర ప్రచారకులు గా బాధ్యత నిర్వర్థిస్తున్నారు సంఘ దృశ్య హర్యానా , డిల్లి , హిమాచల్ ప్రదేశ్ , జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలను కలిపి ఉత్తర క్షేతం అంటారు .  
నిన్న సాయంత్రం మరో ప్రచారకులు శ్రీ ప్రేం కుమార్ గారితో కలసి ద్విచాక్రవహనము పై ప్రయాణిస్తున్న వారికి ఆనంద్సాహి అనే ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదానికి గురి అయ్యారు , ఈ సంఘటనలో శ్రీ కృష్ణ కుమార్ గారు పరమపదించగా , శ్రీ పెం కుమార్ గారు స్వల్ప గాయాలతో బయట పడ్డారు . సంఘ అధికారులు ఈ సంఘటన పట్ల తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు .
శ్రీ కృష్ణ కుమార భవేజ గారు మంచి రచయితా ఆయన అనేక పుస్తాకాలు , అనేక క్లిష్టమైన అంశాలపై విశ్లేషనాత్మక వ్యాసాలు రాసారు , పరమ పూజనీయ గురూజీ గోల్వాల్కర్ జీవిత చరిత్రను రూపొందించడం లో క్రియాశీల పాత్ర వహించారు , 
  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: రోడ్డు ప్రమాదం లో పరమపదించిన సంఘ జేష్ట ప్రచారకులు శ్రీ కృష్ణ కుమార్ భవేజ గారికి రాష్ట్ర చేతన శ్రద్ధాంజలి ఘటిస్తుంది Rating: 5 Reviewed By: Yogeshwar Khandesh