728x90 AdSpace

Latest News
Powered by Blogger.
Thursday, 5 September 2013

హైందవా వీర సింహమా - Vijaya Vipanchi

Download
`

హైందవా వీర సింహమా 
!! 2 !!
హిందూ వీర లేవరా - వీర శంఖముదరా 
శతృముక పీచమనచ శాస్త్రధారి  కమ్మురా 
!! హైందవా !!
రామ బానమ్మువై - చక్రి చక్రమ్మువై 
కాలుని దండమ్మువై రిపుల నిర్జింపరా 
!! హైందవా !!
ప్రళయ కాళ రుద్రుడ - ధమరుక మ్రోగించార 
నీదు కంటి మంటచే - అరుల బూది చేయరా 
!! హైందవా !!
సంఘటనమే శక్తిర - రాష్ట్రమే దైవమ్మురా 
పూజ్య కేశవుండు - మనకు చూపెను మార్గమ్మురా 
!! హైందవా !!
  
  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: హైందవా వీర సింహమా - Vijaya Vipanchi Rating: 5 Reviewed By: Yogeshwar Khandesh