728x90 AdSpace

Latest News
Powered by Blogger.
Saturday, 7 September 2013

ఇదే ఇదే మన భారతమూ - మన భారతమూ - Vijaya Vipanchi

Download
ఇదే ఇదే మన భారతమూ - మన భారతమూ 
సకల ధర్మముల సారమూ - సకల ధర్మముల సారమూ  ! 2 ! 
!! ఇదే ఇదే !!
విశ్వ మతముల మహా సభలలో - వేదవాణి వినిపించిన వీరం 
వివేకానందుని సందేశం - గీతాచార్యుని ఉపదేశం 
దీన దళిత జన సేవనం - దేశ ప్రగతికే సాధనం 
!! ఇదే ఇదే !!
అలమటించి అణగారిన జనమున -ఆత్మ శక్తిఅయి అవతరించిన 
అంబేద్కర్ మనకాదర్శం - అతని మాట ఆచరణీయం 
అంతరానితనమొక పాపం - అందరమోకటంటే సత్యం 
!! ఇదే ఇదే !!
తెల్లమూక దౌర్జన్యకాండ పై - అల్లురెత్తిన వింటి నారమూ 
తల్లి కొరకే వెలిగిన తేజం -   మన్యం వీరుల ఆ శౌర్యం 
పరాయి పాలన వోనికింది - దేశ గౌరవం పెరిగింది 
!! ఇదే ఇదే !!
   
  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: ఇదే ఇదే మన భారతమూ - మన భారతమూ - Vijaya Vipanchi Rating: 5 Reviewed By: Yogeshwar Khandesh