728x90 AdSpace

Latest News
Powered by Blogger.
Wednesday, 11 September 2013

కాశ్మీరీ ఫిలిం ఫెస్టివల్ లో భారత వ్యతిరేక సినిమాల ప్రదర్శన , అడ్డుకున్న జాతీయ వాదుల అక్రమ అరెస్టు

హైదరాబాద్ లో నిర్వహించబడుతున్న కాశ్మీరీ ఫిలిం పెస్టివల్ లో భారత జాతి వ్యతిరేక చిత్రాల ప్రదర్శన జరుగుతుందన్న విషయం తెలుసుకున్న భజరంగ్ దళ్ , విద్యార్థి పరిషత్ , యువ మోర్చా లకు చెందిన సుమారు 200 మంది కార్యకర్తలు అడ్డుకోవడానికి ప్రయత్నం చేసారు , ఈ క్రమంలో జరిగిన తోపులాటలో అనేక మంది కార్యకర్తలకు గాయాలు అయ్యాయి, అనేక మంది కార్యకర్తల పై పోలీసులు అక్రమ కేసులు పెట్టారు .
ఆందోళన చేస్తున్న జాతీయ వాదులు 
చిత్రాల లింక్స్ క్రింద ఇవ్వబడుతున్నవి : 

  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: కాశ్మీరీ ఫిలిం ఫెస్టివల్ లో భారత వ్యతిరేక సినిమాల ప్రదర్శన , అడ్డుకున్న జాతీయ వాదుల అక్రమ అరెస్టు Rating: 5 Reviewed By: Yogeshwar Khandesh