728x90 AdSpace

Latest News
Powered by Blogger.
Tuesday, 10 September 2013

"దేశం కోసం పరుగు" : స్వామి వివేకానందుడిని స్మరిస్తూ దేశ వ్యాప్తంగా లక్షల సంఖ్యలో పాల్గొన్న యువత

క్రొత్త డిల్లి / భాగ్యనగర్ 11/09/2013 : స్వామి వివేకానంద చికాగో లో తేది 11/06/1893 నాడు సర్వ మత మహాసభలలో చేసిన ప్రసంగానికి నేటితో 120 ఏళ్ళు పూర్తైన సందర్బగా స్వామి వివేకానంద 150 వ జయంతి ఉత్సవాలలో భాగంగా దేశ వ్యాప్తంగా సుమారు 16000 కేంద్రాలలో " దేశం కోసం పరుగు " కార్యకమం స్వామి వివేకానంద శార్దశతి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించబడింది , ఈ కార్యక్రమం లో దేశ వ్యాప్తంగా లక్షల సంఖ్యలో యువతి యువకులు పాల్గొని పురాణ పురుషుడైన స్వామి  వివేకుని స్మరించుకున్నారు ,      
భాగ్యనగరములో 
హైదరాబాద్ లో "దేశం కోసం పరుగు" కార్యక్రమం లుంబిని పార్కు నుండి ప్రారంభమై ప్లీపుల్స్ ప్లాజా వద్ద బహిరంగ సభతో ముగిసింది 5k Run లో సుమారు 20,000 వేల మంది యువతి యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు, అందరు స్వామి వివేకుని చిత్రంతో సుక్తుల తో ముద్రించబడిన T-Shirt లను వేసుకుని పరుగులో పాల్గొనడం తో నగరం క్రొత్త కల సంతరించుకుంది .
బెంగలూరు లో 
ప్లీపుల్స్ ప్లాజా వద్ద జరిగిన ముగింపు కార్యక్రమం లో రామకృష్ణ మఠం అధ్యక్షులు స్వామి చిదాత్మనందా పాల్గొనండం ఇక్కడ విశేషం , శ్రీ అరవింద రావు ( రాష్ట్ర అధ్యక్షులు ) ఈ సందర్భంగా మాట్లాడుతూ " స్వామి వివేకానంద జీవిత కుసుమం - దేశ మాత సేవలో అంకితమై ఆ తల్లి వజ్ర కేరిటం లో కలితురాయి అయ్యాడు " అని అన్నారు   

సూరత్ , గుజరాత్ లో 
పాలమూరు జిల్లా , వనపర్తి లో 
  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: "దేశం కోసం పరుగు" : స్వామి వివేకానందుడిని స్మరిస్తూ దేశ వ్యాప్తంగా లక్షల సంఖ్యలో పాల్గొన్న యువత Rating: 5 Reviewed By: Yogeshwar Khandesh