728x90 AdSpace

Latest News
Powered by Blogger.
Tuesday, 24 September 2013

బెంగళూరు : సెప్టెంబర్ 27 నుండి స్వదేశీ జాగరణ్ మంచ్ జాతీయ సదస్సు

కర్ణాటక , బెంగళూరు : కర్ణాటక రాజధాని బెంగలూరు నగరములో చంద్రశేఖర భారతి హాల్ , శంకర మఠం , శంకరాపురం లో  తేది సెప్టెంబర్ 27 , 28 , 29 తేదిలలో స్వదేశీ జాగరణ్ మంచ్ జాతీయ స్థాయి సదస్సు నిర్వహించబడుతుంది ,
స్వదేశీ జాగరణ్ మంచ్ ప్రాంత (రాష్ట్ర) క్షేత్ర స్థాయి అధికారులు , స్వదేశీ ఉద్యమ మేధావులు , ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్తలు  సదస్సుకు హాజరు కానున్నారు , 
మాన్య శ్రీ కాశ్మీరీ లాల్ గారు స్వ జ మ జాతీయ అధ్యక్షులు 
28 న ప్రముఖ ఆర్ధికవేత్త ప్రొపెసర్ KB కుమార్ స్వామి గారు " రూపాయి క్షీణత " అనే అంశం పై తన విశ్లేషనాత్మక ఉపన్యాసాన్ని ఇవ్వనున్నారు , తదుపరి ప్రొపెసర్ విధ్యానాథం " ప్రపంచ ఆర్ధిక సంక్షోభం - భారత్ పై ప్రభావం " అంశం ప్రసంగించనున్నారు .   

  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: బెంగళూరు : సెప్టెంబర్ 27 నుండి స్వదేశీ జాగరణ్ మంచ్ జాతీయ సదస్సు Rating: 5 Reviewed By: Yogeshwar Khandesh