6-Sep-2011 న్యూడిల్లి : బలవంతపు క్రైస్తవ మతమార్పిడిలకు వ్యతిరేకంగా డిల్లిి జంతర్ మంతర్ వద్ద జరిగిన ధర్నా హిందు అనుకూల నినాదాలతో దద్దరిలింది . ఈ ధర్నాలో 14 రాష్ట్రాలకు చెందిన 100 కు పైగా ఆదివాసి తెగల ప్రతినిథులు పాల్గొన్నారు ఆదివాసి MP లైన ఖంజి భాయి పటేల్ , మురలిలాల్ సింగ్ , అనసూయ ఉకి , జ్యోతి బుర్వే , కార్యక్రమంలో మార్గదర్శనం చేసారు .
ఈ వేదికగా బలవంతపు మత మార్పిడిలను నిరోదించేందుకు దేశ వ్యాప్తంగా " బలవంతపు మత మార్పిడ్ల నిరోధక చట్టాన్ని " తీసుకరావాలని డిమాండ్ చేసారు
![]() |
ధర్నాకు ముందు జరిగిన ప్రదర్శనలో పాల్గొన్న ఆదివాసిలు |
శుభపరిణామం
ReplyDelete