23-Feb-13: స్వామి వివేకానంద స్పూర్తి - రోజుకో సూక్తి -" ఆత్మ విశ్వాసంతో ధీరుడవై నిలబడు "
" పురాణాలలో పేర్కొన్న ముక్కోటి దేవతలపై మీకు విశ్వాసం ఉన్నప్పటికీ , మీ పై మీకు విశ్వాసం లేకపొతే మీకు ముక్తి కలగదు . ఆత్మ విశ్వాసంతో ధీరుడవై నిలబడు ."
- స్వామి వివేకానంద
0 comments:
Post a Comment