19-Feb-13: స్వామి వివేకానంద స్పూర్తి - రోజుకో సూక్తి -" దేనిని చేపట్టితే దానిని సాధించగలరు "
" కాదు , నాకు చేతకాదు అని ఎన్నడూ అనవద్దు . మీరు అనంతులు మీ స్వభావంతో పోల్చితే దేశ కాలాలు అన్నీ అల్పమై తోస్తాయి . మీరు సర్వ శక్తి సంపన్నులు , దేనిని చేపట్టితే దానిని సాధించగలరు."
0 comments:
Post a Comment