ఏమీ పాలుబోని జనం పరుగెత్తడం ప్రారంభించారు . అంతే కాదు పాత్రికేయులను వారే రమ్మని కబురు పంపి వచ్చిన వారిని చితక బాదారు . ఇలా వీరి స్వైరవిహారం కొనసాగుతుండగానే మరింత మంది ముష్కరులు వారికి తోడయ్యారు . పట్టణమంతా పరుగులు పెట్టడం మినహా ఏమీ చేయలేక పోయింది.
సమాధానంగా వారు చెపుతున్నదేమిటి అంటే " మొన్నటి విజయదశమి అమ్మవారి ఊరేగింపులో మా ఖురాన్ ను హిందువులు కాల్చినారు " అందుకే ఈ దాడి అని గాండ్రి స్తున్నారు .
వాస్తవం ఏమిటి ?
ఎవరు అక్కడ ఎలాంటి ఖురాన్ పేజీ లను తగలబెట్టలేదు . వారి వాదన లో నిజం లేదనేది ప్రత్యక్ష సాక్షుల కథనం .
ఇదిలా ఉండగా హిందువులు ప్రజాస్వామ్య పద్దతి లో పోలీస్ లకు జరిగిన విషయాన్నంతా వివరించి ముస్లిం మూకల లపై పిర్యాదు ఇచ్చారు . విచిత్రం ఏమిటంటే వీరంతా స్థానిక MLA శ్రీ హరీష్ రావు గారి అనుచరులే గాక ఆ పట్టణం లో టి ఆర్ ఎస్ ముఖ్య కార్యకర్తలు . జరిగిందేదో జరిగింది ఇక గోడువాలు వద్దు అంటూ చావు కబురు చల్ల గా చెపుతూ పేరుమోసిన యువ MLA గారు బీరాలు పలకడమే గాక హిత వచనాలు వల్లెవేయడం ప్రారంభించారు . విచిత్రం ఏమిటంటే ఏమి జరిగిందంటూ ఎ ఒక్క హిందూ వు వద్దకు వెళ్లి పలకరించిన పాపాన పోలేదు మన యువ MLA గారు . పైగా వారిని వెనుకేసుక రావడం వారికే చెల్లింది.
కావున ఇలాంటి పాశవిక దాడులను ఖండిస్తూ హిందూ సమాజం అంతా ఒక్క తాటి పైకి వచ్చి నిరసిస్తున్నది అని హిందూ నాయకులు తెలుపుతున్నారు . దాడి కి మూల కారకులైన వారి కి శిక్ష పడేవరకు న్యాయ పోరాటం ఆగదని తెలిపారు. .
Very unfortunate incident which is not covered in any media print or electronic. What could be the reason??!!
ReplyDeleteekkada media lo ee varta kanipinchaledu mari ?
ReplyDelete