728x90 AdSpace

Latest News
Powered by Blogger.
Monday, 4 March 2013

సంగారెడ్డి జిల్లా ఫసల్వాధి గ్రామ శాఖా వార్షికోత్సవం

Reported By : Sri Adla Surendar Reddy - Rastrachethana.net


ఖండ : సంగారెడ్డి నగరం  జిల్లా :  సంగారెడ్డి
సమయం : 6 - 8 pm 
సంఖ్య : స్వ. సే. 48, ఘోష్ - 21, గ్రామస్తులు - పురుషులు - 97, మహిళలు - 18
ముఖ్య అతిథి : శ్రీ పట్నం మాణిక్యం గారు,ప్రమఖ పారిశ్రామికవేత్త 
ముఖ్య వక్త : శ్రీ యోగిశెట్టి హన్మంత రావు గారు, జిల్లా కర్యవాహ 

ముఖ్య శిక్షక్ : శ్రీ లుక్ రామ్ 
శాకా కార్యవాహ : శ్రీ వెంకటేశం 

1.    శాఖా వర్స్గికోత్సవం తేది 03 మార్చి 2013 సాయ్నత్రం 6:00 గంటలకి గ్రామంలోని దేవాలయ ఆవరణ నుండి  ఘోష్ ఘణతో కూడిన స్వయంసేవకుల పథ సంచలన్ గ్రామస్తులను విశేషంగా ఆకర్షించడం జరిగింది. 
2.   స్వయంసేవకులు ప్రదర్శించిన దండ, నియుద్ద మరియు సూర్యనమస్కారాలు అందరిని ఆకట్టుకున్నాయి.
3.  ముఖ్య అతిథి శ్రీ పట్నం మాణిక్యం గారు మాట్లాడుతూ  శాఖ నుండి పొందిన విలువలూ, సంస్కారాల వల్లే తన ఉన్నత స్తితి కి కారణమని వివరిచారు.
             - ప్రతి గ్రామంలో శాఖ ప్రారంబం కావలి 
              - దేశం లోని సమస్యలకు అనుగుణంగా ప్రతిస్పందించే కుశలత సంఘానికి మాత్రమే ఉంది.
4.  శ్రీ యోగిశెట్టి హన్మంత రావు గారు, జిల్లా కర్యవాహ మాట్లాడుతూ 
              - దేశ ప్రగతికి పునాది గ్రామ గ్రామాన్ని సుభిక్షంగా సర్వ సమృద్ధిగా చేయడం లోనే ఉంది 
              - కొద్దిమందితో దేశం ప్రగతిపథం వైపు వెల్తుంది అనుకోకుండా ప్రతి ఒక్కరు తమ భాద్యతగా                      
                సమాజ నిర్మాణములో పాలు పంచుకోవాలి
             - స్వామి వివేకానందుని జీవితాన్ని ఆదర్శంగా తీసుకోని భారతి ఉన్నతికి పాటుపడాలి 
5. ఈ కార్యక్రమంలో శ్రీ సత్యంజి జిల్లా ప్రచారక్, శ్రీ కృష్ణ జిల్లా శారిరాక్ ప్రాముఖ్ , శ్రీ నర్సింలు సంగారెడ్డి నగర కార్యవాహ , శ్రీ శేకర్ సంగారెడ్డి నగర సహా కార్యవాహ , మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు

  • Blogger Comments
  • Facebook Comments

1 comments:

Item Reviewed: సంగారెడ్డి జిల్లా ఫసల్వాధి గ్రామ శాఖా వార్షికోత్సవం Rating: 5 Reviewed By: Yogeshwar Khandesh