నన్నేల గ్రామం నుండి : రాష్ట్ర చేతన ప్రతినిధి శ్రీ కిరణ్ గారు
గ్రామ దళిత బస్తీ లో పర్యటిస్తున్న హంపి పీఠాదిపతులవారు శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య భారతి తీర్థ స్వామీ జీ
గ్రామ దళిత బస్తీ లో పర్యటిస్తున్న హంపి పీఠాదిపతులవారు శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య భారతి తీర్థ స్వామీ జీ
స్వామీజీ ప్రవచనం లో ముఖ్యాంశాలు :
- మనది సనాతన ధర్మం మన ధర్మం సర్వేజనా స్సుకినో భవంతు అని కోరుకుంటుంది . పశు పక్ష్యాదులు జీవ జంతు జాలం సమస్త మానవ సమూహం బాగుండాలని కోరుకుంటాం .
- ఇలాంటి ధర్మం లో జన్మించడం మనం పూర్వజన్మలో చేసుకున్న సుకృతమే కారణం
- దేవీ దేవతలు పుట్టిన దేశం మనది .మన ఆచారాలు సంప్రదాయాలు సంస్కృతుల వాళ్ళ మనకు భౌతిక మానసిక ఆధ్యాత్మిక ఆనందాలు లభిస్తున్నాయి .
- భూమాత , గోమాత . మన తల్లి మాతృమూర్తి సర్వదా పూజనీయులు .
- ఇలాంటి మన గొప్ప ధర్మాన్ని సంస్కృతిని కాపాడి ముందు తరాలకు అందించాలి .
అలాగే విభాగ్ సహా సంఘచాలకులు శ్రీ కే.విద్యాసాగర్ రావు గారు, రాం చందర్ రావు , జగన్ మోహన్ రావు గార్లు , ఉమాశంకర్ , విశ్వనాథ్ గార్లు ( ధర్మ జాగరణ్ సమితి ), vhp జిల్లా అధ్యక్షులు భగవాన్ రావు , కిరణ్కుమార్ గార్లు , జిల్లా ప్రచారక్ గంగారాం గారు , ప్రశాంత్ , రమాకాంత్ , కమలాకర్ గార్లు పాల్గొన్నారు .
0 comments:
Post a Comment