728x90 AdSpace

Latest News
Powered by Blogger.
Tuesday, 19 March 2013

శ్రీ స్వామీ పరిపూర్ణనంద సరస్వతి చేతుల మీదుగా " అందగాడు మన వివేకానందుడు " ప్రేరణా గీతాల cd ఆవిష్కరణ

Reported By : శ్రీ  చంద కిరణ్ ( రాష్ట్ర చేతన - ప్రతినిది )


సి డి ని ఆవిష్కరిస్తున్న శ్రీ శ్రీ శ్రీ స్వామీ పరిపూర్ణనంద సరస్వతి 

19/03/2013 కరినగరము : కరినగరం లోని ఆర్ట్ కళాశాల ప్రాంగణం లో జరిగిన " హిందు శంఖారావం " లో శ్రీ శ్రీ శ్రీ స్వామీ పరిపూర్ణనంద సరస్వతి వారి చేతుల మీదుగా , శ్రీ అప్పాల ప్రసాద్ గారు రచించిన , శ్రీ చక్రి గారు సంగీతం అందిచిన " అందగాడు మన వివేకందుడు " స్వామీ వివేకానందా 150 జయంతి ఉత్సవాల ప్రేరణా గీతాల సిడి ఆవిష్కరించడం జరిగింది , 
ఆ సిడి లో ని అన్ని పాటలను రాష్ట్రచేతన ప్రత్యేకంగా అందిచండం జరుగుతుంది దయచేసి ప్రక్కన ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేయండి http://www.rastrachethana.net/2013/03/150-all-at-once.html
కార్యక్రమ అనంతరం గీతాల రచయిత శ్రీ అప్పాల ప్రసాద్ గారు రాష్ట్రచేతన ప్రతినిది తో ప్రత్యేకంగా మాట్లాడుతూ " విశ్వ మత మహాసభల సాక్షిగా హైందవ వేదాంత భేరిని మ్రోగించిన స్వామీ వివేకానందుని ధీర హృదయమే తనకు ప్రేరణ గా నిలిచి ఎదో తెలియని శక్తి నన్ను ఈ గీతాల రచన దిశగా ప్రేరేపించిదని అన్నారు.

సిడి (విరాళం ) వెల : రూ 35.00/-
సంప్రదిచండి : శ్రీ సూర్య భాను +91 9133470432   

సిడి ముఖ చిత్రం

రచన : శ్రీ అప్పాల ప్రసాద్ ( ప్రాంత కార్యదర్శి  - స్వామీ వివేకానంద శార్ద శతి సమారోహ సమితి - ఆంద్ర ప్రదేశ్  , స్వదేశీ జాగరణ్ మంచ్ , ఆంద్ర ప్రదేశ్ , కర్ణాటక  రాష్ట్రాల సంఘటన కార్యదర్శి  ) 
సంగీతం : శ్రీ చక్రి ( ప్రముఖ సిని సంగీత దర్శకులు )
  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: శ్రీ స్వామీ పరిపూర్ణనంద సరస్వతి చేతుల మీదుగా " అందగాడు మన వివేకానందుడు " ప్రేరణా గీతాల cd ఆవిష్కరణ Rating: 5 Reviewed By: Yogeshwar Khandesh