728x90 AdSpace

Latest News
Powered by Blogger.
Sunday, 18 August 2013

పాలకుర్తి లో వరంగల్ ఆంచల్ జనహిత ఏకల్ విద్యాలయ అభ్యసవర్గ

పాలకుర్తి వరంగల్ :  జనహిత ఏకల్ విద్యాలయ సమితి ఆంద్ర ప్రదేశ్ వరంగల్ ఆంచల్ అభ్యాస వర్గ తేది  09 / 08 / 2013 నుండి తేది  14/ 08 / 2013 వరకు పాలకుర్తి లోని శ్రీ సోమేశ్వర దేవాలయ ప్రాంగణం లో జరిగింది , ఆంచల్ నుండి 46 మంది ఆచార్యులు మరియు 10 పూర్ణ కాలిన కార్యకర్తలు పాల్గొన్నారు 
వర్గ ఉద్గాటన కార్యక్రమం తేది : 09/08/2013 నాడు మాన్య శ్రీ ఎన్ అనంతయ్య గారు ( కేంద్రీయ శిక్షణ జట్టు సభ్యులు )  గారి మార్గదర్శనం తో జరిగింది జనహిత ఏకల్ విద్యాలయ సంపూర్ణ స్వరూపాన్ని వారు శిక్షార్థుల ముందు ఉంచారు .
వర్గ లో పాల్గొన్న శిక్షార్తులు సంపూర్ణ ఆత్మా సంతృప్తి తో , నూతన ఉత్సాహంతో తిరిగి తమ తమ కార్యక్షేత్రాలకు వెళ్ళారు  
  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: పాలకుర్తి లో వరంగల్ ఆంచల్ జనహిత ఏకల్ విద్యాలయ అభ్యసవర్గ Rating: 5 Reviewed By: Yogeshwar Khandesh