728x90 AdSpace

Latest News
Powered by Blogger.
Friday, 23 August 2013

అయోధ్య మార్గమధ్యంలో 50 మంది రాజస్థాన్ ధర్మాచార్యుల అరెస్టు

ఆగ్రా :  విశ్వ హిందు పరిషద్ నిర్వహించతలపెట్టిన 84 కోసి అయోధ్య పరిక్రమ యాత్ర లో పాల్గొనడానికి బస్సు ద్వారా బయలిదేరిన 50 మంది  ధర్మాచార్యులను రాజస్థాన్ లోని  షాపూర్ సరిహద్దు వద్ద గత రాత్రి పోలీసులు అరెస్టు చేసి తాత్కాలికంగా జైలు కు పంపారు 
.

  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: అయోధ్య మార్గమధ్యంలో 50 మంది రాజస్థాన్ ధర్మాచార్యుల అరెస్టు Rating: 5 Reviewed By: Yogeshwar Khandesh