728x90 AdSpace

Latest News
Powered by Blogger.
Monday, 12 August 2013

నవ భారత యువ భేరి - దృశ్య మాలిక

ఆదివారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం కాషాయవర్ణమైంది. ‘యువభేరి’కి యువత హోరెత్తింది. వెల్లువలా తరలివచ్చిన జనంతో స్టేడియం కిక్కిరిసింది. ఆదివారం నగరంలో బీజేపీ ఆధ్వర్యంలో ‘నవభారత యువభేరి’ జరిగింది. గుజరాత్ సీఎం నరేంద్రమోడీ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఆయన ప్రసంగం వినేందుకు జనం ఆసక్తి చూపారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ‘నవభారత యువభేరి’ సభకు హాజరైన జనం.. వారిని ఉద్దేశించి ప్రసంగిస్తున్న మోడీ

‘నవభారత యువభేరి’ సభకు హాజరైన జనం.. వారిని ఉద్దేశించి ప్రసంగిస్తున్న మోడీసుస్వాగతం: ఆదివారం ఉదయం బేగంపేట విమానాశ్రయంలో మోడీ అభివాదంకేశవ్ మెమోరియల్ ఐటీలో మోడీ చిత్రపటాన్ని ఆయనకే బహూకరిస్తున్న విద్యార్థిని

సభకు హాజరైన జనం.. వారిని ఉద్దేశించి ప్రసంగిస్తున్న మోడీ

సభకు హాజరైన యువతులు

మోడీ. వేదికపై దత్తాత్రేయ, వెంకయ్యనాయుడు, కిషన్‌రెడ్డిఆదివారం హైదరాబాద్‌లో కేశవ్ స్మారక పాఠశాలలో సర్దార్ పటేల్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న గుజరాత్ సీఎం నరేంద్రమోడీ

స్టేడియంలో మహిళల నృత్యాలు...

యువభేరీ సభలో పాల్గొనేందుకు పంజాబ్ నుంచి వచ్చిన మేరీబెల్‌ను వేదికపైకి ఆహ్వానించి పాదాభివందనం చేస్తున్న మోడీ. చిత్రంలో పార్టీ నేతలు కె.లక్ష్మణ్, దత్తాత్రేయ తదితరులు

స్టేడియం నిండిపోవడంతో బయట ఏర్పాటు చేసిన తెరపై  మోడీ ప్రసంగం చూస్తూ...మోడీని కలిసిన ఆర్.కృష్ణయ్య, మందకృష్ణ మాదిగ. చిత్రంలో యెండల, వెంకయ్య తదితరులు

సాంస్కృతిక ప్రదర్శనలో యువత...

యువత కేరింత...

ఎ గేట్ వద్ద తొక్కిసలాట...

వివేకానందుడి వేషధారణలో చిన్నారి

సభా ప్రాంగణంలో కాషాయజెండా రెపరెపలు

వెళ్లొస్తా...: ఆదివారం రాత్రి బేగంపేట విమానాశ్రయంలో తిరుగుప్రయాణంలో...

  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: నవ భారత యువ భేరి - దృశ్య మాలిక Rating: 5 Reviewed By: Yogeshwar Khandesh