728x90 AdSpace

Latest News
Powered by Blogger.
Sunday, 8 December 2013

తిరుపతి: హీరా ఇస్లామిక్ యునివర్సిటి భవన నిర్మాణ పనుల పై స్టే విదించిన అం.ప్ర హైకోర్టు

హైదరాబాద్ : తిరుపతి సమీపంలో నిర్మించబడుతున్న హీరా ఇస్లామిక్ యునివర్సిటి ప్రాంగణంలో జరుగుతున్నభవన నిర్మాణ పనులను వెంటనే ఆపివేయాలని ఆంద్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు మార్గదర్శకాలు విడుదల చేసింది .

మదర్స - ఎ - నిశ్వన్ఇషా - అతుల్ ఇస్లాం ఉర్దూ మరియు అరబిక్ డెవలప్మెంట్ సొసైటి ల తరుపున షేక్ నౌహీర మరియు తిరుమల తిరుపతి సంరక్షణ సమితి , శ్రీ ముని గంగి రెడ్డి (చంద్రగిరి గ్రామ మాజీ సర్పంచ్) ల మధ్య పిటిషన్ ను విచారిస్తున్న జస్టీస్ శ్రీ నూటి రామ్మోహన రావు గారు ఈ విధమైన మార్గదర్శకాలు విడుదల చేసారు . 
హీరా యాజమాన్యం  తొండవాడ గ్రామ పంచాయితీ ప్రాంగణాన్ని ద్వసం చేస్తామని బెదిరిస్తున్నారని కోర్టులో రెండు పిటిషన్లు వేసింది.  
పూర్తీ వివరాలకు క్రింద ఉన్న లంకె పై క్లిక్ చేయండి  
source: http://haindavakeralam.com/HKPage.aspx?PageID=18155&SKIN=B 
  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: తిరుపతి: హీరా ఇస్లామిక్ యునివర్సిటి భవన నిర్మాణ పనుల పై స్టే విదించిన అం.ప్ర హైకోర్టు Rating: 5 Reviewed By: Yogeshwar Khandesh