- కార్యక్రమం డిసెంబర్ 25 న జరిగింది.శాఖ పేరు భగత్ సింగ్ శాఖ.
- ఇట్టి కార్యక్రమం లో గ్రామస్తులు అలాగే గ్రామ అభివృద్ధి కమిటి పాల్గొన్నది.
- ముఖ్య అథితి గా వీరపట్టన మండల SI గారు వచ్చారు .సొన్న గంగ మల్లయ్య గ్రామ vdc కోశాధికారి వేదిక పై ఉన్నారు , ప్రధాన వక్త గా శ్రీ జిన్నా సత్యనారాయణ రెడ్డి విభాగ్ కార్యవాహ గారు వచ్చారు .
- స్వయంసేవకుల సంఖ్యా 80 అందులో బాల 30 తరుణ 50 ఉన్నారు . గ్రామస్తులు 300 మంది పాల్గొన్నారు .
- ముఖ్య శిక్షక్ గా సతీష్ , కార్యవాహ గా రంజిత్ విజయవంతంగా నేతృత్వం వహించారు .ఖండ బౌద్దిక్ ప్రముఖ్ పర్యవేక్షించారు .
- స్వాధ్యాయ , చిన్మయ మిషన్, యువజన సంఘాలు లాంటి సంస్థలు పాల్గొన్నాయి . కార్యక్రమానికి ముందు గ్రామం లోని ఆంజనేయ భక్తులు హనుమాన్చాలీస పారాయణం చేశారు.
- ముందు గ్రామం లో పతసచలన్ జరిగింది.శారీరక ప్రదర్శనలు , సూర్యనమస్కారాలు , సాహస కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి .
- సత్యనారాయణ రెడ్డి గారు మాట్లాడుతూ గ్రామ వికాసమే సంఘ లక్ష్యం అని తెలిపారు.
Thursday, 27 December 2012
- Blogger Comments
- Facebook Comments
Subscribe to:
Post Comments (Atom)

0 comments:
Post a Comment