728x90 AdSpace

Latest News
Powered by Blogger.
Friday, 2 September 2011

గణేష్ మంటపం పై ముస్లిం మూకల దాడి - ఒకరి దుర్మరణం , ముగ్గురి పరిస్థితి విషమం .

Web Photo
ఉజ్జైని నుండి అందిన సమాచారం ప్రకారం .... మధ్యపదేశ్ లోని ఉజ్జయిని నగరం లోగత రాత్రి తొమ్మిది గంటల ప్రాంతం లో పోలీస్ లు వచ్చి సంబదిత నిర్వాహకులకు ఎలాంటి సమాచారం లేకుండా గణేష్ మటపం నుండి గణేశుని విగ్రహాన్ని తొలగించారు . తొలగింపును వ్యతిరేకిస్తూ అక్కడి నిర్వాహకులు కొందరు పోలీస్ లతో  వాగ్వివాదానికి దిగారు . ఇదే సమయం లో కొందరు ముస్లిం మూకలు మరో గణేష్ విగ్రహం పై రాళ్ళ దాడిని ప్రారంబించారు . పరిస్థితులు ఉద్రిక్తంగా మారడం తో పోలీసులు లాటీ చార్గ్ మొదలుపెట్టి బాష్ప వాయు గోళాలు ప్రయోగించారు . మరో వైపు హిందువుల పై ముస్లిం మూకల  దాడి ప్రారంభ మయ్యింది . ఈ క్రమం లో నలుగురు హిందువులు  గాయపడగా  అందులో ఒకరు ఆసుపత్రి లో మరణించినట్టు సమాచారం . ప్రస్తుతం నగరం అంతా కర్ఫ్యూ కొనసాగుతోంది .
  • Blogger Comments
  • Facebook Comments

2 comments:

  1. we will not react even if muslim ppl. attack directly on us, forget about possession in agraharam.

    ReplyDelete
  2. Babu Praveen,

    Kasi, Ayodhya and Madhura. In this leave Ayodhya. In madhura and kasi, it is evident that they are constructed Masjids by side. This is the picture. Then there is no question regarding, Urs vooreginpu in Agraharam. Manavallu paaina, kinda anni musukoni vuntaru. Matlade dammu, dhairyam vundavu. Masjid daggarlo pettivuntaru ani antunnaru. pettakudadani rule vunda?

    ReplyDelete

Item Reviewed: గణేష్ మంటపం పై ముస్లిం మూకల దాడి - ఒకరి దుర్మరణం , ముగ్గురి పరిస్థితి విషమం . Rating: 5 Reviewed By: Yogeshwar Khandesh