27-Jan-13: స్వామి వివేకానంద స్పూర్తి - రోజుకో సూక్తి -" దేశాన్ని పునర్జ్జివింపజేయగలవు "
" అఖండమైన ఉత్సాహం , అపరిమితమైన ధైర్యం , అప్రహిహతమైన శక్తి . అన్నింటికీ మించి పరిపూర్ణ విధేయత – ఈ లక్షణాలే ఒక వ్యక్తినిగాని, ఒక దేశాన్నిగాని పునర్జ్జివింపజేయగలవు "
0 comments:
Post a Comment