728x90 AdSpace

Latest News
Powered by Blogger.
Saturday, 7 January 2012

"శ్రీ రాం సేన" తో సంబందాలు లేవు : RSS ప్రకటన

బెంగళూరు: "శ్రీ రామ సేన" అనే  సంస్థకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కి ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఎలాంటి సంబదాలు లేవని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ విస్పష్టంగా ప్రకటించింది 

వరిష్ఠ సంఘ్ నాయకుడు ఉత్తర కర్ణాటక ప్రాంత ప్రచారక్ శ్రీ ఎన్ గోపాల్ గారు ఈ విషయాన్ని వెల్లడిస్తూ "శ్రీ రాం సేన" కార్యకలాపాలతో సంఘానికి గాని సంఘ్ స్వయం సేవకులకు గాని సంబంధం లేదని సంఘం "హింస"ను విశ్వసించదని తెలిపారు
  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: "శ్రీ రాం సేన" తో సంబందాలు లేవు : RSS ప్రకటన Rating: 5 Reviewed By: Yogeshwar Khandesh